Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను వాల్ పోస్టులను విద్యార్థి సంఘం నేతలు ఆవిష్కరించారు

Raptadu, Anantapur | Jun 25, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద గురువారం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమామహేశ్వరరావు ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమా మహేష్ మాట్లాడుతూ జూలై 1 నుంచి 4 వరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని అందుకు సంబంధించిన కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగిందని ఈ సదస్సులో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమా మహేష్ తదితరులు పేర్కొన్నారు.

MORE NEWS