Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: ఆమిద్యాల గ్రామంలో ఓ వృద్ధురాలిపై దొంగ దాడి కలకలం రేపింది

Uravakonda, Anantapur | May 3, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ఓ వృద్ధురాలిపై దొంగ దాడి కలకలం రేపిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలో చోరీకి యత్నించిన దొంగను వృద్ధురాలు పసిగట్టడంతో దొంగ బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన లో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతుంది.

MORE NEWS