రాప్తాడు: కృష్ణం రెడ్డిపల్లి లో NRGES నిధులను జ్ఞాన ప్రసాద్ దుర్వినియోగం చేస్తున్నాడు కృష్ణంరెడ్డిపల్లి గ్రామస్తులు ఆరోపణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కృష్ణం రెడ్డి పల్లి గ్రామంలో సోమవారం ఒంటి గంట పది నిమిషాల సమయంలో కృష్ణంరెడ్డిపల్లి గ్రామంలో నారాయణరెడ్డి స్థానిక గ్రామస్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నారాయణరెడ్డి గ్రామస్తులు మాట్లాడుతూ కృష్ణంరెడ్డిపల్లి గ్రామంలో ఎన్ ఆర్ జి ఈ ఎస్ విధుల ద్వారా గ్రామాల్లో రోడ్లు నిర్మించుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే జ్ఞాన ప్రసాద్ సొంతానికి నిధులు వాడుకుంటూ అతని ఇంటికి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని ఇలాంటి వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కృష్ణంరెడ్డిపల్లి నారాయణరెడ్డి గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.