వికారాబాద్: ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన నిధులతో పులుసు మామిడిలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
సోమవారం పులుసుమామిడి గ్రామానికి సంబంధించిన పరమేశ్వరుని గుట్ట పైన ఈజీఎస్ కింద మంజూరైన నిద్రతో నూతన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నాయకులు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచన మేరకు 20 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లు ప్రారంభించామని,, ఎన్నికల హామీల్లో భాగంగా గ్రామానికి ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.