వికారాబాద్: రేపు శివాజీ జయంతి సందర్భంగా మున్సిపల్ పరిధిలో చిట్టెంపల్లిలో శివాజీ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు.
శివాజీ జయంతి వేడుకలు నిర్వహించేందుకు శివాజీ యూత్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం వికారాబాద్ మండలం మద్దుల చిట్టెంపల్లిలో శివాజీ విగ్రహ ప్రతిష్టించేందుకు విగ్రహాల ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు, ఎంపీ రంజిత్ రెడ్డి హాజరవుతారని శివాజీ యూత్ సభ్యులు తెలిపారు.