ఒకప్పుడు ఆర్టీసీ ప్రయాణం అంటే సరైన సమయానికి గమ్యం చేరుతుందని నమ్మకం ప్రజల్లో ఉండేది, కానీ నేడు అది మర్చిపోవాల్సి వస్తుందేమో అని చెప్పవచ్చు అందుకు నిదర్శనం రాత్రి 8 అయిన బస్సులు లేక ప్రయాణికులు బస్సుల కోసం గమ్యస్థానానికి చేరేందుకు ఎదురుచూపులు చూడవలసి వస్తుంది.