Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో 15 వ స్నాప్కోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Raptadu, Anantapur | Apr 6, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో సోమవారం 12 గంటల 15 నిమిషాల సమయంలో జేఎన్టీయూ 15వ స్నాప్కోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నాజీర్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ 15వ శతకోత్సవ కార్యక్రమంలో 45 మందికి వివిధ విభాగాల్లో ప్రతిపగనపర్చిన విద్యార్థినిలకు గోల్డ్ మెడల్స్ ప్రధానం చేస్తున్నామని 70పిహెచ్డీలు పట్టాలను ప్రధానం చేస్తున్నామని జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు జెఎన్టియు విశ్వవిద్యాలయం 15వ స్నాట్కోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు.

MORE NEWS