మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ జీవో విడుదలైన నేపథ్యంలో వార్డు విభజనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ సమన్వయంగా విభజన నిర్వహించాలని హైదరాబాద్ రీజినల్ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు నేడు ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే జీవో విడుదలైందని తెలిపారు