మహబూబ్ నగర్ అర్బన్: జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షంతో పట్టణంలోని వాహనదారులు, వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఇంతగా భారీ వర్షం కురువటం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు.వర్షానికే ముంపుకు గురైన విజ్ఞేశ్వర కాలనీ. ఇండ్ల నుండి బయటికి రాలేకపోతున్న కాలనీవాసులు.. మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకోవాలి స్థానిక ప్రజలు కోరుతున్నారు