ఎమ్మెల్యే సొంత నిధులతో గత మూడు నెలలుగా నవరత్నాలు శిక్షణ తీసుకున్న దాదాపు 200 మంది మహిళలు నిన్న అర్హత పరీక్ష లో పాల్గొని ఉత్తీర్ణులైన అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇన్చార్జి అధికారి తెలిపారు ఉపాధి లేని మహిళలకు ఉపాధి కల్పించే దిశగా నవరత్నాలను కార్యక్రమం విజయవంతం చేశామని అన్నారు