ఎస్సీ ఎస్టీ వర్గాల చెందిన వారిపై పెండింగ్లో ఎన్నో కేసులు ఉన్న నేపథ్యంలో భూ తగాదాలు లేదా అత్యాచారాలు తదితర కేసులు వారిపై ఉన్న వాటిని వెంటనే ఈ నెల ఆఖరి లోపల పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తెలిపారు ఈ మేరకు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్కు ఆయన ఆదేశాలు ఇచ్చారు