మహబూబ్ నగర్ అర్బన్: పాలమూరు యూనివర్సిటీలో కొనసాగుతున్న మహిళా అభ్యర్థులకు టీజీపీ ఈ సెట్ ఎంపికలు
మహబూబ్ నగర్ పట్టణంలోని పాలమూరు యూనివర్సిటీలో టీజీ పేస్ట్ కొనసాగుతున్న నేపథంలో మూడోరోజు శుక్రవారం బి పెడ్ లో 403 మంది విద్యార్థులకు గాను 248 మంది విద్యార్థులు హాజరయ్యారని, 165 మంది గైర్హాజరయ్యారని, అదేవిధంగా డీ పెడ్ కోర్స్ లో 132 మంది విద్యార్థులకు గాను 75 మంది విద్యార్థులు హాజరయ్యారని,57 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్ ,పీడీ డా శ్రీనివాస్లు తెలిపారు.