Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: మద్దిపాడు మండలం వెంకటరాజు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ, డ్రైవర్ కు గాయాలు

India | Jun 21, 2026
మద్దిపాడు మండలం వెంకటరాజు పాలెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ లోడ్ తో వెళ్తున్న లారీ వెంకటరాజు పాలెం వద్ద అదుపుతప్పి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS