రాప్తాడు: పరిటాల సునీత దయతోనే రాప్తాడులో ప్రకాష్ రెడ్డి తిరుగుతున్నాడు అనంతపురంలో అనంతపురంలో టీఎన్ఎస్ఎఫ్ బండి పరుశురాం విమర్శలు
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల శ్రీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రాప్తాడు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి బండి పరుశురాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ పరశురాం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును విమర్శించడం సరైన పద్ధతి కాదని అదే విధంగా రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత దయ దక్షిణలతోనే నిర్భయంగా తిరుగుతున్నాడని లేకుంటే మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తిరిగే పరిస్థితి కూడా లేదని రాప్తాడు టీఎన్ఎస్ఎఫ్ బండి పరశురాం విమర్శించారు.