రాప్తాడు: విజయవాడలో క్రైస్తవ హక్కుల సాధన సదస్సును విజయం చేయండి అనంతపురంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ ఓబులేసు పిలుపు
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసా ఆధ్వర్యంలో ఈనెల 30న విజయవాడలో దళితుల క్రైస్తవ హక్కులు సాధన కోసం నిర్వహించే రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాకే హరి రాప్తాడు కుంటిమిది ఓబులేసు మాట్లాడుతూ పేరు పోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర సదస్సులో దళితులంతా పాల్గొని విజయం చేయాలని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆదిశేషులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.