Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కక్కలపల్లి టిడిపిలో విజయోత్సవ సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Raptadu, Anantapur | Jun 19, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో కక్కలపల్లి వద్ద అనంతపురం జిల్లా టిడిపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కొనసాగుతున్నాయని గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదని కేవలం అరాచకాలు మాత్రమే చేయడం జరిగిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతుందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

MORE NEWS