వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.