Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో పెట్రోల్ ,డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన

Kanigiri, Prakasam | May 27, 2026
కనిగిరి పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ.... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందన్నారు. పెరిగిన ధరల్లో కేవలం ప్రభుత్వం 59 శాతం విధించిన పన్ను అధికంగా ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS