Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: రానున్న మే డే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి: కనిగిరిలో సిఐటియు జిల్లా కార్యదర్శి కేశవరావు

Kanigiri, Prakasam | Apr 28, 2026
కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో సిఐటియు కనిగిరి మండల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సిఐటియు కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ... కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నారు.కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతోపాటు సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడే స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి పోరాడాలని చెప్పారు.

MORE NEWS