రాప్తాడు: గోరి దిండ్ల తండాలో కిడ్నాపైన బాలిక ఆచూకీ కనిపెట్టారా అనంతపురంలో వైయస్సార్ పార్టీ గిరిజన అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్
అనంతపురం జిల్లా కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పదిన్నర గంటల సమయంలో వైఎస్ఆర్ పార్టీ గిరిజన విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ గిరిజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్ తదితరులు మాట్లాడుతూ ఆత్మకూరు మండలం గోరీ దిండ్ల తండాలో మే 7న గిరిజన బాలికను పోతులూరి అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులను పట్టుకోవడం లేదని పోలీసులపై వైయస్సార్ పార్టీ గిరిజన అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ రాజు నాయక్ తదితరులు విమర్శించారు.