రాప్తాడు: గంగులకుంట రైల్వే ట్రాక్ పై ఆకుతోటపల్లి ఏతేంద్ర కేకే అగ్రహారం కి చెందిన మేఘన రైలు కిందపడి మృతి చెందారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గంగులకుంట రైల్వే ట్రాక్పై ఆదివారం 11:30 గంటల సమయంలో స్థానికులు రెండు మృతి దేహాలను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు గంగులకుంట గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు గంగులకుంట రైల్వే ట్రాక్ పై ఆకుతోటి పల్లి గ్రామానికి చెందిన ఎతేంద్ర 25 సంవత్సరాలు బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన మేఘన 16 సంవత్సరాలు ఇరువురు రైల్వే పట్టాలపై మృతి చెందడం జరిగిందని, ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.