Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

నారాయణపేట్: ఉట్కూరు టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ షి టీమ్ ఆధ్వర్యంలో విద్య, మహిళల భద్రతపై అవగాహన

Narayanpet, Narayanpet | Jul 22, 2026
మక్తల్ ఉట్కూరు టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ బాలికల పాఠశాలలో షి టీమ్ పోలీసులు విద్యార్థినులకు విద్యా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, మహిళల భద్రత, సైబర్ నేరాలు, వేధింపులు భద్రతపై అవగాహన కల్పించారు. అత్యవసర హెల్ప్‌లైన్ 8712670398 అనీ తెలిపారు.