Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి: కనిగిరిలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహమతుల్లా

Kanigiri, Prakasam | Jun 14, 2026
కనిగిరి పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహంతుల్లా ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం కృషి చేయాలి అన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక ఉపాధ్యాయ సంస్థ యుటిఎఫ్ మాత్రమేనన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో యుటిఎఫ్ సభ్యత్వాలను పూర్తిచేయాలని యుటిఎఫ్ సంస్థలోని ఉపాధ్యాయులకు సూచించారు.

MORE NEWS

కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి: కనిగిరిలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహమతుల్లా - Kanigiri News