Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, భారీగా తరలివచ్చిన భక్తులు

Kanigiri, Prakasam | Apr 12, 2026
కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులే కాక, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసింది.

MORE NEWS