కొండపి: నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం 30 ఏళ్ల కృషి ఫలితమని వెల్లడించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
నడికుడి- శ్రీ కాళహస్తి రైలు మార్గం 30 ఏళ్ల కృషి ఫలితమని MP మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు.ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నాలుగు రైల్వే స్టేషన్లు వచ్చాయని, నెల్లూరు జిల్లాలో కొంచెం సమయం పడుతుందని దర్శి మార్కెట్ యార్డు వికలాంగుల పరికరాల పంపిణీలో మాట్లాడారు. DMU రైలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఆగస్ట్ నెలలో రైలు వస్తుందని దర్శి ప్రజలు స్వాగతం పలకాలని కోరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ గా మారింది.