Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉచిత టీబీ వైద్య శిబిరం నిర్వహించిన వైద్యులు

Kanigiri, Prakasam | May 13, 2026
కనిగిరి పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి టీబీ యూనిట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలోని టీబీ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు వైద్యులు వైద్య పరీక్షలను నిర్వహించారు. అందులో భాగంగా ఛాతి ఎక్స్ రే , కళ్లె పరీక్షలను నిర్వహించారు. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి , వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సరైన పౌష్టికాహారం మరియు మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చని వైద్యులు రోగులకు సూచించారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉచిత టీబీ వైద్య శిబిరం నిర్వహించిన వైద్యులు - Kanigiri News