Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: రాజకీయ పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలి: కనిగిరిలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్

Kanigiri, Prakasam | Apr 8, 2026
కనిగిరి పట్టణంలో ఏఐటియుసి మార్కాపురం జిల్లా ప్రధమ మహాసభ బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ... కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చింది అన్నారు. కార్మికుల 8 పని గంటలకు 12 కు కంచారన్నారు. రాజకీయ పోరాటాలకు కార్మికుల సిద్ధం కావాలని, 2029 ఎన్నికల్లో పార్లమెంటులో కార్మికుల పక్షాన పోరాడే వారిని గెలిపించుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

MORE NEWS