దంతాలపల్లి: తన సొంత ఖర్చులతో రోడ్డు గుంతలను పూడ్చిన ఎస్ఐ
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి - సూర్యాపేట రోడ్డుపై ప్రమాదాలను నివారించేందుకు దంతాలపల్లి ఎస్ఐ రవి తన సొంత ఖర్చులతో గుంతలను పూడ్చి సేవానిరతిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.