Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: బెళుగుప్పలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి అదనపు బోరుబావి ఏర్పాటు: ఎంపీడీవో లక్ష్మీనారాయణ

Uravakonda, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీర్చడానికి గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో అయిన టి లక్షినారాయణ ఆధ్వర్యంలో స్థానిక మంగోటి చెరువు వద్ద అదనపు బోరుబావిని శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో వేయించారు. అదనపు బోరుబావిలో సమృద్ధిగా మూడు ఇంచుల మేర నీరు పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. బోరుబావినీటిని గ్రామానికి సరఫరా చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పెద్ద తిప్పయ్య , మల్లి కార్జున, గ్రామపంచాయతీ సెక్రటరీ మంజునాథ పాల్గొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: బెళుగుప్పలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి అదనపు బోరుబావి ఏర్పాటు: ఎంపీడీవో లక్ష్మీనారాయణ - Uravakonda News