Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎంలు

Uravakonda, Anantapur | May 14, 2026
రాష్ట్ర రాజధాని అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో ఆర్థిక శాఖ మంత్రి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాలువాతో సత్కరించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుష్పగుచ్ఛం అందించి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

MORE NEWS