Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: పేర్నమిట్టలో రెండేళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సభను నిర్వహించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

India | Jun 17, 2026
సంతనూతలపాడు మండలంలోని పేర్లమెట్టలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభను సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందన్నారు. అధ్వాన్నంగా ఉన్న రహదారులను బాగు చేయడంతో పాటు, పెన్షన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. కూటమిపాలనలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

MORE NEWS