రాప్తాడు: ఎగువపల్లిలో పరిటాల శ్రీరాములయ్య వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఎగుపల్లి గ్రామంలో శుక్రవారం 11:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరాములయ్య వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల శ్రీరాములయ్య వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందని పరిటాల శ్రీరాములయ్య బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని ఆయన స్ఫూర్తిగానే తాము కూడా ప్రజలకు సేవ చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.