Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: వైసిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున

India | Jul 10, 2026
సంతనూతలపాడు మండలంలోని కొన గాని వారి పాలెం లో మాజీ మంత్రి, వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి నాగార్జున సమావేశమయ్యారు. వైసీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వైసీపీ తరఫున నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్లు సీరియస్ గా తీసుకొని పనిచేయాలన్నారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపుకు గురి కాకుండా చూసుకోవలసిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ల పై ఉందన్నారు.

MORE NEWS