Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువు లో పూడికతీత పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Apr 22, 2026
కనిగిరి పట్టణంలోని మంచినీటి దరువు ఆధునీకీకరణ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వరుసగా మూడవరోజు బుధవారం కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసిబి యంత్రాలు, ట్రాక్టర్లతో దొరువులో చేపట్టిన పూడికతీత పనులను ఎమ్మెల్యే పరిశీలించి ,అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో మంచినీటి దొరువు లో పూడికతీత పనులను చేపట్టి, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

MORE NEWS