కొత్తగూడెం: జూలూరుపాడులో ఆర్.ఎమ్.పి కేంద్రాలపై దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆర్.ఎమ్.పి కేంద్రాలపై వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సాయిచరణ్ ప్రథమ చికిత్సా కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్స్‌ను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.