రామచంద్రపురం: అమలాపురం మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి సుభాష్‌కు ఆహ్వానం
అమలాపురం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన నల్లా శ్రీధర్, ఈ నెల 23న జరగనున్న ప్రమాణ స్వీకారానికి మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయాన్ని కొనసాగించాలని మంత్రి పిలుపునిచ్చారు.