పటాన్చెరు: పటాన్చెరులో రూ.2.25 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్చెరు, జేపీ కాలనీలలో రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.