Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

Kanigiri, Prakasam | Jun 21, 2026
కనిగిరి నియోజకవర్గం లో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు. కనిగిరి మండలం పునుగోడు లో ఆర్డబ్ల్యూఎస్ CE హరే రామ్ నాయక్, SE నాగేశ్వరరావు, JE శ్రీకాంత్ లతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తాగునీటి సరఫరా పై ఆదివారం చర్చించారు. కనిగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

MORE NEWS