దేవరుప్పుల: పాలకుర్తిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలును డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో పాలకుర్తిలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. హరిత కాకతీయ హోటల్, మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.