Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: రామగిరిలో నందమూరి తారక రామారావు 104వ జయంతి సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | May 28, 2026
సత్య సాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో గురువారం 11:30 గంటల సమయంలో నందమూరి తారకరామారావు 104వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి కార్యకర్తలు నాయకులు తో కలిసి నందమూరి తారక రామారావు విగ్రహాని పూలమాలలు వేసికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తిని అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామగిరి మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: రామగిరిలో నందమూరి తారక రామారావు 104వ జయంతి సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే పరిటాల సునీత - Raptadu News