కనిగిరి: శంఖవరంలో మనస్థాపనతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత
కనిగిరి: మనస్థాపంతో ఎలుకలు మందు తాగి వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కనిగిరి పట్టణంలోని శంఖవరంలో మంగళవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.... శంఖవరానికి చెందిన తమ్మిశెట్టి పద్మ అనే వివాహితకు గడ్డ కొంతకాలంగా పిల్లలు లేరని, అనారోగ్య కారణాలతో మానసికంగా కృంగిపోయింది. అయితే తండ్రి తిట్టాడని మనస్థాపానికి గురైన పద్మ ఎలుకల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.