సంగారెడ్డి: పండుగ సాయన్న జయంతి వేడుకలపై నీలం మధు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి నీలం మధు ముదిరాజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అమ్మవారి విగ్రహాన్ని బహూకరించారు.