Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: అక్కంపల్లి వద్ద ఈద్గా మైదానాన్ని గురు అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడు అక్కంపల్లి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ఆవేదన

Raptadu, Anantapur | Apr 2, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని అక్కంపల్లి ఈద్గా మైదానంలో గురువారం 11 గంటల 35 నిమిషాల సమయంలో ముస్లిం సోదరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇమామ్ షరీఫ్ పొన్నూరు స్వామి తదితరులు మాట్లాడుతూ అక్కంపల్లి ప్రధాన రహదారి పక్కన 9 సెంట్లు స్థలాన్ని 2014లో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రభుత్వ భూమి ఈదిగా మైదానానికి ఇప్పించడం జరిగిందని అయితే ఆరవ రోడ్డుకు చెందిన గురు అనే వ్యక్తి ఈ స్థలం మాది 82 లక్షలకు కొనుగోలు చేశామని ముస్లింలను బెదిరిస్తున్నాడని ఇలాంటి సంఘటనలు కాకుండా భూ అక్రమాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు.

MORE NEWS