రైతు నేస్తం కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు ప్రత్యేక ప్రణాళిక తీసుకురావాలని అదేవిధంగామహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను సుందరంగా అలంకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రత్యేక ప్రణాళిక చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ఉన్నత అధికారులు తీసుకురావాలని తెలిపారు