జాతీయ లోక్ అదాలత్ నేడు శనివారం కోర్టు ప్రాంగణంలో కొనసాగింది కోర్టులో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న పెండింగ్ కేసులను పరిష్కరించే దిశగానే ఉందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు ప్రమాదంలో మరియు భార్యాభర్తల తగాదాలు బ్యాంకు లావాదేవీలు ఇతర ఏ విషయాలు అన్ని జాతీయ లోక్ అదాలత్ ద్వారానే పరిష్కరించే దిశగానే ఏర్పాటు చేశామని తెలిపారు