మనోధర్యం సామర్థ్యం పెంచేందుకు శిక్షణ కచ్చితంగా చిన్నారులకు ఉండాలని అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన ముఖ్యంగా చదువుకునే చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి కచ్చితంగా ప్రతి పాఠశాల యాజమాన్యం కరాటే శిక్షణ ప్రావీణ్యం లో చిన్నారులకు బాధ్యత వహించాలని తెలిపారు