మహబూబ్ నగర్ అర్బన్: పట్టణంలోని పండ్ల వ్యాపారస్తులను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పండ్ల వ్యాపారస్తులను తొలగించాలని ఆర్టీసీ అధికారులు నోటీసులు పంపడంతో నిన్న సాయంత్రం పనుల వ్యాపారస్తులు ఆందోళన దిగడంతో ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పండ్ల వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి పరమార్శించి వారికి ధైర్యం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు 30 ఏళ్ల కెళ్ళి అమ్ముకున్న వారికి పండ్ల బండ్లను తీసేయాలన్నది కరెక్టు కాదని ఆర్టీసీ అధికారులు ఒకసారి గమనించాలని మాజీ మంత్రి అన్నారు 30 ఏళ్ల కెళ్ళి పనులు నమ్ముకున్న వారికి ఉపాధి కల్పించాలని వారు ఆర్టీసీ అధికారులకు తెలియజేశారు