రాప్తాడు: పరిటాల సునీత దౌర్జన్యణాలు ప్రశ్నించినందుకే మా కుటుంబంపై కక్ష సాధింపుగా కేసులు అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు వద్ద మంగళవారం ఒంటిగంట 30 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో హత్యలు హత్యాచారాలు చేస్తున్న నిందితులను వదిలిపెట్టి వాటిని ప్రశ్నించినందుకే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేయడం తనకున్న భద్రతను తొలగించడం ఇవన్నీ పరిటాల సునీత మంత్రి నారా లోకేష్ కక్ష సాధింపు తోనే చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.