కొత్తగూడెం: కొత్తగూడలో విజయవంతంగా ముగిసిన ఉచిత కంటి వైద్య శిబిరం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ మరియు సూర్య కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 44 మందికి విజయవంతంగా ఆపరేషన్లు చేసినట్లు డాక్టర్ మాధవరావు తెలిపారు.