మహబూబాబాద్: ఎన్హెచ్ఎం సమ్మె వేళ వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు
మహబూబాబాద్‌లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆదేశించారు. ఓపీ సేవలు, టీకాలు, కుష్టు వ్యాధి సర్వే మరియు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.